VIDEO: చెరువు అలుగు రోడ్డుపై చేరిన వరద నీరు

VIDEO: చెరువు అలుగు రోడ్డుపై చేరిన వరద నీరు

SRPT: కోదాడ పెద్ద చెరువు అలుగు నుంచి నీరు సాఫీగా పారకుండా గుర్రపు డెక్క అడ్డంకిగా మారింది. దీంతో చెరువు నీరు కల్వర్టు గుండా వెళ్లకుండా రోడ్డు ఎక్కుతుంది. ఈ కారణంగా కోదాడ, అనంతగిరి గ్రామాల మధ్య రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు గుర్రపు డెక్కను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.