'లైంగిక వేధింపులు.. వారిని సస్పెండ్ చేయాలి'
MBNR: కోడుగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపల్ ఒక సంవత్సరం పాటు లైంగిక వేధింపుల ఘటనపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. RCO పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఘటన జరిగిందని మండిపడ్డారు. బాధ్యత వహిస్తూ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, RCOలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.