VIDEO: ఘనంగా మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు

VIDEO: ఘనంగా మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు

JGL: గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో స్వయంభూ శ్రీ గుండు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు కనులపండుగలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి పట్నాల వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒగ్గు పూజారులు ఆలయ ఆవరణలో రంగురంగుల ముగ్గులతో మల్లన్న పట్నాలు వేసి, ప్రత్యేక పూజలు, సాంప్రదాయ క్రతువులు పూర్తి చేశారు.