‘అణచివేత ఉంటే 'జిహాద్' తప్పదు’

‘అణచివేత ఉంటే 'జిహాద్' తప్పదు’

మైనారిటీల హక్కులను కాపాడటంలో కోర్టులు విఫలమయ్యాయని జమియత్ చీఫ్ మౌలానా మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అణచివేత ఉంటే జిహాద్ తప్పదు' అన్న ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాబ్రీ, ట్రిపుల్ తలాక్ తీర్పులు చూస్తే కోర్టులపై ప్రభుత్వ ఒత్తిడి క్లియర్‌గా కనిపిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడకపోతే సుప్రీంకోర్టుకు 'సుప్రీం' అనే అర్హత లేదని మదానీ తేల్చిచెప్పారు.