రాజ్యాంగ సవరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమా

రాజ్యాంగ సవరణ చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధమా

KNR: బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని ధ్వంసం చేయాలని కొందరు చూస్తున్నారని ఆదివారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాజ్యాంగ సవరణ చేయడానికి మీరు సిద్ధమా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏదో కొన్ని అంశాలను తీసుకొని తప్పును చూపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.