CM పర్యటన.. అధికారులతో శైలజ సమీక్ష

CM పర్యటన.. అధికారులతో శైలజ సమీక్ష

BDK: భద్రాచలంలో ఈనెల 27న CM రేవంత్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ అంకిత్, ఇతర అధికారులతో ఎండోమెంట్ అధికారి శైలజ రామయ్యర్ సమీక్ష నిర్వహించారు. శ్రీరామ నవమిన CM ‌భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. దేవాలయ స్థానాచారులతో శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు 'నిమిషా-నిమిషం', మిథిలా స్టేడియంలో జరిగే కళ్యాణానికి హాజరయ్యేలా ప్రణాళిక చేయాలన్నారు.