సమాజంలో విలువైన సంపద నేటి పౌరులే: MPO

సమాజంలో విలువైన సంపద నేటి పౌరులే: MPO

VKB: అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మర్పల్లిలో బాల సభ నిర్వహించారు. కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో MPO శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 8, 9 తరగతుల 60 మంది విద్యార్థులతో బాల సభ నిర్వహించారు. పిల్లల హక్కుల గురించి వారి లైఫ్ ఎక్స్‌పిరియన్స్ ఛార్ట్ తయారు చేయించారు.