VIDEO: వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టిన అధికారులు

KNR: హుజూరాబాద్ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. బీహార్ నుంచి ప్రత్యేక టీంలను రప్పించి కుక్కలను పట్టి, ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలిస్తున్నారు. స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత వాటిని తిరిగి పట్టిన ప్రాంతంలోనే వదులుతున్నారు.