పొలం పిలుస్తోంది కార్యక్రమం

VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. అధికారి మాట్లాడుతూ.. రైతులు అందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని నాట్లు వేసే సమయంలో చిగుళ్ళు త్రుంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండలరావు, సహాయ వ్యవసాయ సంచాలకులు భనులత పాల్గొన్నారు.