జిల్లాలో 36,963 మంది ఇంటర్ విద్యార్థులు

జిల్లాలో 36,963 మంది ఇంటర్ విద్యార్థులు

NZB: ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ. 11 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 36,963 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ 19,299 మంది, సెకండ్ ఇయర్ 17,664 మంది విద్యార్థులున్నారు. ఫలితాలను HIT TV యాప్‌లో చూసుకోవచ్చు.