జాతీయ స్థాయి క్రీడాకారిణికి ప్రశంసా పత్రం

JN: జాతీయ స్థాయి క్రీడల్లో గెలుపొందుతూ జనగామ జిల్లాకు గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారిణి కృష్ణవేణికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం ప్రశంసా పత్రం అందించారు. కృష్ణవేణి జాతీయ క్రీడల్లో విజయం సాధిస్తూ జిల్లాకు గుర్తింపు తీసుకొస్తున్న ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రం అందించారు.