సర్పంచ్‌లు ఏకగ్రీవం.. చెల్లవన్న అధికారులు

సర్పంచ్‌లు ఏకగ్రీవం.. చెల్లవన్న అధికారులు

TG: మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 10కిపైగా పంచాయతీలు ఏకగ్రీవమవగా.. నిర్మల్ జిల్లాల్లో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ ఏకగ్రీవాలు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు. కాగా, బలవంతపు, బెదిరింపు ఏకగ్రీవాలు చెల్లవని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.