కుటుంబంలో కలహాలు.. స్పందించిన లాలూ

కుటుంబంలో కలహాలు.. స్పందించిన లాలూ

బీహార్‌లో ఆర్జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఏర్పడిన చీలికలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారిగా లాలూ స్పందించారు. ఇది తమ కుటుంబంలోని అంతర్గత విషయమని, త్వరలోనే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఎన్నికలకు ముందు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు.