ఆటో డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
HYD: హకీంపేట టోలిచౌకి పీఎస్ పరిధిలో నిన్న ఆట్రోడ్రైవర్ అయూజ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసును పోలీసులు ఛేధించారు. ఆయూజ్, ఖాలీద్ ఇద్దుర అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య సెల్ ఫాన్ విషయంలో గొడవ జరిగింది. ఖాలీద్ అనే వ్యక్తి ఆయూజ్‌ను ప్తాస్టిక్ వైర్‌తో గొంతుకు బిగించి హత్య చేసినట్లు ఏసీపీ సయ్యద్ ఫయాజ్ తెలిపారు.