VIDEO: పురపాలికలో దోమల నివారణకు ఫాగింగ్

VIDEO: పురపాలికలో దోమల నివారణకు ఫాగింగ్

CTR: పుంగనూరులో దోమలు నివారించేందుకు పురపాలక పారిశుద్ధ విభాగపు అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని దండుపాళ్యం రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, ఎల్ఐసీ కాలనీ, కొత్త ఇండ్లలో శానిటరీ ఇన్ స్పెక్టర్ ముని వెంకటప్ప ఫాగింగ్ చేయించారు. దోమలతోపాటు ఇతర కీటకాలు, పరాగ సంపర్కాలు చనిపోతాయని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఫాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు.