నేడు ఈ గ్రామాలకు పవర్ కట్

నేడు ఈ గ్రామాలకు పవర్ కట్

ELR: కాశిపాడు 33కేవీ పిడర్ పై శనివారం ట్రీ కటింగ్ నిమిత్తం ఆ పిడర్ పరిధిలో ఉన్న కాశిపాడు సబ్ స్టేషన్, పిప్పర సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగునని టీపీజీ ఈఈ నరసింహమూర్తి తెలిపారు. పిప్పర, కాశిపాడు, చింతపల్లి, చిలకపాడు, ఏ గోపవరం, కోమట్లపాలెం, తాళ్లపాలెం, వెంకటరాజుపురం గ్రామాలకు ఉ.8 గంటల నుంచి మ. 2 గం. వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు.