డిజిటల్ అరెస్ట్, నకిలీ లింక్స్‌పై అవగాహన: DSP

KMM: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ DSP ఫణిందర్ అన్నారు. బుధవారం సైబర్ జాగృక్త దివాస్‌లో భాగంగా ఖమ్మంలో విద్యార్థినిలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాపార పెట్టుబడుల మోసాలు, నగదు లావాదేవీల మోసం, లోన్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, నకిలీ మొబైల్ అప్లికేషన్స్, నకిలీ లింక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.