రాష్ట్రస్థాయిలో పిఠాపురం పదో స్థానం
KKD: ప్రభుత్వం ప్రకటించిన 175 నియోజకవర్గాల ర్యాంకుల్లో పిఠాపురానికి పదో స్థానం దక్కింది. 129 ఇండికేటర్లను పరిగణంలోకి తీసుకోగా 91 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పదో స్థానం దక్కించుకుంది. ఏ ప్లస్ కేటగిరీలో నిలవడంతో అధికారులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో దూసుకుపోయేలా చేశారన్నారు.