ఉమ్మడి జిల్లాలో 108 సేవలు భేష్

ఉమ్మడి జిల్లాలో 108 సేవలు భేష్

MBNR: ఉమ్మడి జిల్లాలో 108 సేవలు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నాయి. 71 అంబులెన్సులు సగటున 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుతున్నాయని ప్రోగ్రామ్ మేనేజర్ రవి తెలిపారు. మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మొత్తం 81,540 మందికి అత్యవసర వైద్య సేవలు అందించామని వెల్లడించారు. అత్యవసరంలో ఉన్నప్పుడు సకాలంలో చేరుకుని రక్షించగలిగామని పేర్కొన్నారు.