పుంగనూరులో కనిపించిన దేవాంగపిల్లి

పుంగనూరులో కనిపించిన దేవాంగపిల్లి

CTR: పుంగనూరులో సోమవారం ఉదయం దేవాంగ పిల్లి కనిపించడంతో స్థానికులు అబ్బుర పోయారు.పుంగనూరు రూరల్ పరిధిలోని మర్లపల్లి వద్ద ఉన్న ఓ పాఠశాలలో అరుదుగా కనిపించే దేవాంగ పిల్లి కలకలం రేపింది. స్కూల్ యాజమాన్యం పుంగనూరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈ పిల్లి వల్ల ఎటువంటి హాని కలగదని అధికారులు తెలిపారు.