కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగం

NRML: ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదు భాగాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్ కు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.