'సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం ఇప్పించాలి'

'సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం ఇప్పించాలి'

NRML: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఏడాది గడిచిన ఇప్పటివరకు ఉపాధ్యాయులకు గౌరవ పారితోషికం చెల్లించలేదని ఉపాధ్యాయులు మండిపడ్డారు. ఈ విషయంలో చొరవ తీసుకొని పారితోషకం ఇప్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు ఆధ్వర్యంలో బుధవారం భైంసా సబ్ కలెక్టర్ సాకేత్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.