విద్యుత్తు సరఫరాలో అంతరాయం

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

HNK: మడికొండ, న్యూశాయంపేట సబ్ స్టేషన్‌ల పరిధిలో నేడు(సోమవారం) ఉదయం 10 :30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని హన్మకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. కుమ్మరిగూడెం, అయోధ్యపూర్, కొత్తపల్లి, శాయంపేట ప్రాంతాల్లో కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.