ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్

ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్స్

MBNR: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నట్లు సంస్థ ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లోరెన్స్ రాణి పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, వృత్తివిద్య కోర్సుల్లో చేరేందుకు ఇవాళ, రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.