VIDEO: మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌కు శుభాకాంక్షలు : మాజీ ఎమ్మెల్సీ

NTR: కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన కోగంటి సత్యనారాయణ (బాబు)ను ఆయన నివాసంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలిశారు. బాబును మర్యాదపూర్వకంగా పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.