అనుమానాస్పంగా సర్పంచ్ అభ్యర్థి మృతి

అనుమానాస్పంగా సర్పంచ్ అభ్యర్థి మృతి

SRD: రాయికోడ్ మండలం శంషుద్దీన్‌పూర్‌లో సర్పంచ్ అభ్యర్థి రాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. నిన్న రాత్రి ఆయన మద్దతుదారుల మధ్య గొడవ చోటుచేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఉదయం రాజు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతికి గల కారణాలు విచారణలో వెల్లడికానుంది.