VIDEO: శివలింగాన్ని హత్తుకున్న నాగుపాము

VIDEO: శివలింగాన్ని హత్తుకున్న నాగుపాము

AP: నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి విశ్వనాథస్వామి ఆలయంలో పూజలందుకున్న శివలింగాన్ని పుట్టలో నుంచి వచ్చిన నాగుపాము హత్తుకున్నది. నిన్న రాత్రి శివలింగానికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము బయటకు వచ్చి లింగంపైకి చేరింది. కాసేపు అక్కడే ఉండి, తిరిగి పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.