'రేపు జరగనున్న సమ్మెను జయప్రదం చేయండి'

'రేపు జరగనున్న సమ్మెను  జయప్రదం చేయండి'

E.G: గోకవరం మండలం శివరామపట్నంలో గ్రామంలో కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని ఏపీ రైతు కూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. వీరాంజనేయులు బుధవారం పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలో ప్రజలు ఉపాధి అవకాశాలు కరువై అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.