జాతీయస్థాయి ఎన్ సీసీ శిక్షణ శిబిరానికి ఎంపిక

జాతీయస్థాయి ఎన్ సీసీ శిక్షణ శిబిరానికి ఎంపిక

NZB: జాతీయస్థాయి NCC శిక్షణ శిబిరానికి చిన్న మల్లారెడ్డ విద్యార్థుల ఎంపిక ఈ నెల 14వ తేదీ నుండి 25 మే వరకు పది రోజులు పాటు మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే జాతీయ స్థాయి జాతీయ సమైక్యత NCC శిక్షణ శిబిరానికి చిన్న మల్లారెడ్డికి చెందిన ముగ్గురు విద్యార్థులు సాయి శివ, శివకుమార్ మరియు గణేష్ ఎంపికయ్యారని NCC అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.