కర్తలపాలేంలో 20ఏళ్ల తర్వాత సంబరాలు

SKLM: సోంపేట మండలం కర్తలిపాలెం గ్రామంలో 20ఏళ్ల తర్వాత గ్రామ దేవత భైరవిమాత సంబరాల కోసం ఆలయాన్ని, గ్రామ సింహద్వారాన్ని రంగులతో, గ్రామం మొత్తం విధ్యుత్ దఫాలతో అలంకరణ చేశారు. వచ్చే నెల మే 5 నుంచి 13 వరకు 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని వారు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.