WHAT'S TODAY
✦ తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు
✦ కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ
✦ ఉ.11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
✦ కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక
✦ 9వ రోజు పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభలో SIRపై చర్చ
✦ భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్