బోనాల పండుగకు ముత్యాలమ్మ తల్లి ముస్తాబు

SRPT: హుజూర్‌నగర్‌లో మూడురోజుల బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం తొలిరోజు ఊరచెరువులోని ముసలి ముత్యాలమ్మ తల్లికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి, దూప, దీప, నైవేద్యం, హారతులతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను కమిటీ ఆధ్వర్యంలో జరిపారు.