VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

NRML: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు వరద కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు గురువారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి మట్టం 350.0 మీటర్లు ఉందని పేర్కొన్నారు. 20 క్యూసెక్కుల నీరు మీషన్ భగీరథకు వదిలినట్లు చెప్పారు.