ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: బీజేపీ

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: బీజేపీ

ADB: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీజేపీ నాయకులు అన్నారు. ఉట్నూర్ బస్ డిపోలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు బుధవారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. RTC కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ అందించాలని కోరారు.