నిజామాబాద్ ప్రజలకు గమనిక

నిజామాబాద్ ప్రజలకు గమనిక

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో ఈనెల 29న (శనివారం రోజున ) జరగవలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లాటరీ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఆర్మూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. తదుపరి తేదీని తెలియజేస్తామని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు, లబ్ధిదారులు గమనించాలని సూచించారు.