సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న మంత్రి బీసీ

NDL: బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంను ఘనంగా చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.