పోలీసులపై పెప్పర్‌ స్ప్రే.. నిందితులపై కేసులు

పోలీసులపై పెప్పర్‌ స్ప్రే.. నిందితులపై కేసులు

ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ ఇండియాగేట్ వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మావోయిస్టు హిడ్మాకు అనుకూలంగా కొంతమంది నినాదాలు చేశారు. దీనిపై చర్యలు చేపట్టిన పోలీసులపై పలువురు పెప్పర్‌స్ప్రేను ప్రయోగించారు. దీంతో నిందితులపై అధికారులు కేసులు నమోదు చేశారు.