మట్టి గణపతితో పర్యావరణాన్ని కాపాడుదాం: కోన

మట్టి గణపతితో పర్యావరణాన్ని కాపాడుదాం: కోన

కోనసీమ: మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని మండపేటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ పేర్కొన్నారు. మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. తొలినాధుడు, ఆది దేవుడైన వినాయకుడిని మట్టితో తయారుచేసి పూజించాలన్నారు.