గ్రామాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

గ్రామాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

BHNG: గ్రామాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బాగంగా వలిగొండ మండలంలోని టేకులసోమారం, పహిల్వాన్ పురం, సుంకిశాల, పులిగిల్ల, కేర్చిపల్లి, మొగిలిపాక, ఎం. తుర్కపల్లి, లింగరాజుపెల్లి, వలిగొండ గ్రామాలలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు.