'రిజర్వేషన్లు అమలుకాకుండా మహిళలే అడ్డుకున్నారు'

'రిజర్వేషన్లు అమలుకాకుండా మహిళలే అడ్డుకున్నారు'

AP: మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని ఎంపీ శబరి అన్నారు. రిజర్వేషన్లు అమలుకాకుండా మహిళలే అడ్డుకున్నారని తెలిపారు. రాహుల్ భారతీయుడు కాదని.. అందుకే దేశంపై పట్టింపులేదన్నారు. విపక్షాలకు మహిళలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.