రేపు VKB జిల్లా కలెక్టరేట్ ముట్టడి: BRSV

రేపు VKB జిల్లా కలెక్టరేట్ ముట్టడి: BRSV

VKB: రేపు VKB జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నట్లు BRSV తాండూరు పట్టణ అధ్యక్షుడు సందీప్ రెడ్డి తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ.. ఛలో విద్యార్థి ఛలో కలెక్టరేట్ కార్యక్రమం పేరుతో ముట్టడిని చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు.