VIDEO: బాలల వికాసమే బంగారు బాల్యం కమిటి ధ్యేయం

VIDEO: బాలల వికాసమే బంగారు బాల్యం కమిటి ధ్యేయం

ప్రకాశం: బాలల వికాసమే బంగారు బాల్యం కమిటి ధ్యేయం అని ఎరువారి పల్లి గ్రామ సర్పంచ్ దమ్ము వెంకటయ్య అన్నారు. శుక్రవారం కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామ సచివాలయంలో బంగారు బాల్యం కమిటి సమావేశం నిర్వహించారు. గ్రామంలో వంద శాతం పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో బాగా చదువుకొని గ్రామానికి మంచి పేరు తెవాలన్నారు.