ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రోద్భలంతో తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖమేనీ తనను పట్టుకోక ముందే తనే ఖమేనీని పట్టుకున్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందానికి వస్తే మంచిదని లేకపోతే కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించారు.