కూలర్ నుంచి చెలరేగిన మంటలు
KDP: ప్రొద్దుటూరులోని గీతాశ్రమం రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో కూలర్ నుంచి మంటలు చెలరేగడంతో 3 ఇళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.