HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం
✦ మావిగన్ పేరుతో కొత్త రాజధానికి జగన్‌ ప్రతిపాదన
✦ TG: మీసేవ కేంద్రాల సర్వీసు ధరల పెంపు
✦ అమరావతి బిల్లుకు టీజీ బీజేపీ, కాంగ్రెస్ ఆమోదం
✦ కేరళంలో ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి
✦ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెంపు
✦ చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయి: కేంద్రం