VIDEO: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన రేవూరి

VIDEO: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేసిన రేవూరి

HNK: హన్మకొండ నగరంలోని భవాని నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక శక్తీకరణకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల్లో భాగంగా ఈ రుణాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.