ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్ షిప్‌కు విద్యార్థులు ఎంపిక

KRNL: పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్ నుంచి 12 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రంగన్న శనివారం తెలిపారు. మోడల్ స్కూల్‌కు చెందిన ప్రణీత్ కుమార్, సాయి, అక్షయ, అర్చన, మోషన్న, రవీంద్ర రెడ్డి, కైలాస్ నాథ్ ఎంపికయ్యారన్నారు. అలాగే గాయత్రి, అర్చన, పార్థు, ఖాజా బాషా, రామ్ చరణ్ ఎంపికైనట్లు తెలిపారు.