'అనుమతులు లేని బాణసంచా షాపులు తొలగించాల్సిందే'

'అనుమతులు లేని బాణసంచా షాపులు తొలగించాల్సిందే'

VSP: విశాఖ ఏయూ గ్రౌండ్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను పోలీసులు ఆదివారం సాయంత్రం విస్తృత తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న దుకాణాలు, ఫుడ్ స్టాళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో డీసీపీ ఈస్ట్, ఏసీపీ కొండపల్లి లక్ష్మమూర్తి పాల్గొన్నారు. సరైన లైసెన్స్‌లు లేని వ్యాపారులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు.