రాజంపేటలో పాలిసెట్ ఎగ్జాం సెంటర్లు ఇవే..!
అన్నమయ్య: రాజంపేటలో పాలిసెట్ పరీక్ష రేపు జరగనుంది. నాలుగు సెంటర్లను ఏర్పాటు ఆకేపాడు క్రాస్ వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో 238 మంది, కొత్తబోయిన పల్లె వద్ద ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో 263 మంది పరీక్షలు రాయనున్నారు. అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో 255 మంది, అన్నమాచార్య బీఈడీ కాలేజీలో 192 మంది పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు.