జగద్గిరిగుట్టలో దోమలు యాక్షన్ చేస్తున్నాయి..!

జగద్గిరిగుట్టలో దోమలు యాక్షన్ చేస్తున్నాయి..!

MDCL: జగద్గిరిగుట్ట, గాజులరామారం ప్రాంతంలో దోమల బెడద విపరీతంగా ఉందని, జెట్ కాయిల్స్, దోమలను చంపి అగరబత్తులను వాడితే.. దోమలు చచ్చినట్టు యాక్షన్ చేస్తున్నాయని, కానీ అవి చావడం లేదని స్థానికులు పోస్టులు చేస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గక నరకం అనుభవిస్తున్నామని, వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.